మేము వేస్తున్న మా మొదటి అడుగులలో మాపై నమ్మకంతో కోర్సును కొనుగోలు చేసి సహకారం అందిస్తున్న మీ అందరిని గుర్తుంచుకుంటాము.
L అనగా Learn | T అనగా Think | S అనగా Speak
ఇంగ్లీషు భాష మాట్లాడడం మన లక్ష్యం. అందుకోసం మనం ఇంగ్లీషును ముందుగా నేర్చుకోవాలి, నేర్చుకున్న దానిని ఆలోచించి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న భాషను నిత్యజీవితంలో మాట్లాడుతూ ఉండాలి. ఈ విధంగా చేస్తే మీరు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు.ఈ ఇంగ్లీష్ ప్రపంచానికి మీరే రాజు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు నచ్చిన సమయంలో 24 గంటల పాటు 365 రోజులు మీరు ఈ LTSEnglish.in ను ఇంగ్లీషు భాష నేర్చుకోవడానికి ఉపయోగించుకొండి. స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలలో, కోచింగ్ సెంటర్లలో ఉండే సమాచారం పరిమితం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. కానీ మన LTSEnglish.in ఇంటర్నెట్ ద్వారా మీ మొబైల్ లోనే 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.
ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు ప్రతి 1,000 మందిలో ఒకరికి గోవా ట్రిప్, ప్రతి 25,000 మందిలో ఒకరికి ప్రపంచ యాత్ర గెలుచుకునే అవకాశం! ఆ అదృష్టవంతులు మీరు అయినా కావచ్చు
ఈ LTSEnglish.in ఇంగ్లీషు ప్రపంచంలో మనం ఇంగ్లీషుకు సంబంధించి నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకొని మాట్లాడడానికి వివిధ రకాలైనటువంటి టూల్స్ ను రూపొందించాంముఖ్యంగా LTSEnglish.in కు మాత్రమే సొంతమైన మరెక్కడా మీకు లభించని ప్రత్యేకమైన గ్రామర్ ప్రాక్టీస్ టూల్ విభాగం ఉంది.
ఈ విభాగంలో మీరు
ఇంగ్లీషులో వాక్యాలను నిర్మించడానికి మరియు మీరు నిరంతరం గ్రామర్ ప్రాక్టీస్
చేయడానికి గ్రామర్ ప్రాక్టీస్ టూల్ ఉపయోగపడుతుంది
గ్రామర్ ప్రాక్టీస్ టూల్ ద్వారా మీరు పదే పదే ఇంగ్లీషు వాక్య నిర్మాణాలను రూపొందించడం
ప్రాక్టీస్ చేస్తే మీరు మీకు తెలియకుండానే ఇంగ్లీషు భాషలో నైపుణ్యం సాధించే
అవకాశం ఉంది. వాక్య నిర్మాణాలు చేయడమే కాదు వాటిని ఎలా పలకాలో కూడా ఈ
గ్రామర్ ప్రాక్టీస్ టూల్.లో ఆడియో ద్వారా వినబడుతుంది.
గ్రామర్ ప్రాక్టీస్ టూల్ ద్వారా మీరు 50 లక్షల కన్నా ఎక్కువ వాక్యాలను సృష్టించగలరు మరియు వాటిని ఎలా పలకాలో కూడా ఆడియో ద్వారా వినగలరు.
ఈ గ్రామర్ ప్రాక్టీస్ టూల్.ను పొందడానికి మీరు కచ్చితంగా మా యొక్క కోర్సును కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
🎯 ప్రత్యేక ఆకర్షణ – గ్రామర్ ప్రాక్టీస్ టూల్
ఇది LTSEnglish.inకు మాత్రమే ప్రత్యేకం. ఇది మీకు లక్షలాది వాక్యాలను రూపొందించేందుకు, వినేందుకు, పలకడానికి సహాయపడుతుంది.
-
వాక్య నిర్మాణాన్ని ప్రాక్టీస్ చేయండి
-
ప్రతి వాక్యానికి ఆడియో వర్షన్ వినండి
- ప్రతిరోజు మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించండి
-
50 లక్షలకంటే ఎక్కువ వాక్యాలను సృష్టించండి
కోర్సు వివరాలు:
-
365 రోజుల యాక్సెస్
60 వీడియోలు – మొత్తం కోర్స్‌ను step-by-step కవర్ చేస్తాయి. మీరు నచ్చిన సమయంలో వీటిని చూసి నేర్చుకోవచ్చు
- డిక్షనరీ, Find the Missing Letters అందుబాటులో ఉంటాయి
- త్వరలో ఇది అసలు ధర ₹2999 కి పెరిగే అవకాశం
- ఇప్పుడు కొనుగోలు చేస్తే స్పెషల్ ఆఫర్ పొందండి
Tools & Resources:
- Parts of Speech: ఒక వాక్యంలో పదాలు ఎలా పనిచేస్తాయో నిర్ణయిస్తాయి. ప్రతి పదం ఒక నిర్దిష్ట వ్యాకరణ పాత్ర (grammatical role) పోషిస్తుంది.
-
కాలాలు (Tenses): గతం, వర్తమానం, భవిష్యత్తు – వాటిలో సరైన పదాల వాడకం.
-
హెల్పింగ్ వెర్బ్స్: సామర్థ్యం, అనుమతి, అవసరం, సూచనలతో వాక్య నిర్మాణం.
-
తెలుగు - ఇంగ్లీష్ డిక్షనరీ: పదాల అర్థాలు తెలుసుకునేందుకు.
-
మిస్సింగ్ లెటర్స్ గేమ్: స్పెల్లింగ్ మెరుగుపరచేందుకు.
-
సెంటెన్స్ గేమ్స్: వాక్య నిర్మాణంపై ఆడుతూ నేర్చుకునే పద్ధతి.
🏆 బహుమతులు:
ప్రతి 1,000 మందిలో ఒకరికి గోవా ట్రిప్, ప్రతి 25,000 మందిలో ఒకరికి వరల్డ్ టూర్ గెలుచుకునే అవకాశం!
🌟 ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన కారణాలు:
✅ 1. మంచి ఉద్యోగ అవకాశాలు:
ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలవారికి IT, బిజినెస్, టూరిజం రంగాల్లో అధిక జీతాలు, పదవులు లభిస్తాయి.
✅ 2. విదేశాలకు ప్రయాణం:
ఇంగ్లీష్ లేకుండా ఇతర దేశాలలో కమ్యూనికేట్ చేయడం కష్టం. మీరు ఆత్మవిశ్వాసంగా మాట్లాడేలా మేము ట్రైనింగ్ ఇస్తాం.
✅ 3. వ్యక్తిగత అభివృద్ధి:
ఇంగ్లీష్ వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వానికి మెరుగైన ఆకర్షణ కలుగుతుంది.
✅ 4. ఉన్నత విద్య:
ఇంగ్లీష్ అనేది అత్యధికంగా విద్యా, పరిశోధనా భాష. మంచి నైపుణ్యాలు ఉన్నవారికి గ్లోబల్ అవకాశాలు విస్తృతంగా ఉంటాయి.